News

వర్షాకాలంలో లేదా వరదలు వచ్చే పరిస్థితుల్లో తేళ్ల బెడద పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో తేలు కాటు సంఘటనలు వేగంగా పెరుగుతాయి. పల్లెటూళ్లలో ఇప్పటికీ తేలు కాటుకు గురైనప్పుడు మంత్రాలు, తంత్రాలను ఆశ్రయిస్తారు.